ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కరళా నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రోజు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారినుండి కోలుకుని 19,627 మంది డిశ్చారి అయ్యారు. కరోనా మహమ్మారి బారిన పడి మరో 827 మంది ప్రాణాలు కోల్పోయారు.