గుజరాత్‌లో ఎడతెరపి లేని వర్షాలు.. నిండుకుండలా మారిన నదులు

Update: 2020-07-08 14:01 GMT

కరోనాకు తోడు ఎడతెరపి లేని వర్షాలు గుజరాత్ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గుజరాత్ లోని సౌరాష్ట్రలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వెయ్యి మందిని లోతట్టు ప్రాంతాలకు తరలించారు. గత మూడురోజులుగా పడుతున్న వర్షాలకు స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పలు ప్రాంతాలు నీట మునగగా.. నదులన్నీ నిండు కుండలా మారాయి. ఈ వాతావరణం కరోనా వ్యాప్తికి మరింత అనుకూలంగా ఉంటుందని.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Similar News