యూపీలో అన్ని విశ్వవిద్యాలయాలకు కొత్త విద్యాసంవత్సరం గురించి మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతోంది. నవంబర్ నుంచి కొత్త తరగతులు ప్రారంభం కానున్నాయి. కరోనా విజృంభణ కొనసాగుతుందడటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని.. అన్ని విద్యాలయాలకు జూలై 31 వరకూ మూసివేశారు. ఈ సమయంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.