కర్నూల్ జిల్లాలో దారుణం : ఎనిమిది మంది ఒకే అంబులెన్స్ లో..

Update: 2020-07-17 22:31 GMT

కర్నూల్ జిల్లా బనగానిపల్లె మండలం టంగుటూరులో దారుణం జరిగింది. కరోనా పాజిటివ్ సోకినవారిపట్ల దారుణంగా ప్రవర్తించారు వైద్య సిబ్బంది. పాజిటివ్ వచ్చిన ఎనిమిది మందిని ఒకే ఆసుపత్రిలో నంద్యాల కోవిడ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే అందులో ఓ వ్యక్తి తనకు కరోనా లేదని అంబులెన్స్ లో వెళితే కరోనా వస్తుందని మొండికేశాడు. అయినా వైద్య సిబ్బంది వినలేదు. అతనిపై ఒత్తిడి చేసి అంబులెన్స్ డోర్ వద్దే నిలబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్య సిబ్బంది.

Full View

Similar News