కాళహస్తి ఎమ్మెల్యే దంపతులకు కరోనా..

Update: 2020-07-18 12:56 GMT

కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తిరుపతి అమర ఆసుపత్రిలో మధుసూదన్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీవాణిరెడ్డి చికిత్స తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయంలోని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పలువురు కార్యకర్తలకు కరోనా పరీక్షల కోసం వైద్య సిబ్బంది నమూనాలు సేకరిస్తున్నారు.

Similar News