భారత ప్రధాని నరేంద్రమోదీకి సోషల్ మీడియాలో ఓ మైలు రాయిని దాటారు. మోదీకి సోషల్ మోదీకి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆయన ట్విటర్ లో ఆయన ఫాలోవర్స్ ఆరుకోట్లు దాటారు. 2009లో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన మోదీ.. క్రమం తప్పకుండా ముఖ్యమైన సమాచారం ట్విటర్ లో ప్రజలతో పంచుకుంటారు. దీంతో ఆయనకు అంత ఆదరణ లభిస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ లో ఆయన ఫాలోవర్స్ 5కోట్లు దాటారు. అయితే ఏడాది తిరగక ముందే మరో కోటిమంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు