దేశంలో కరోనా వ్యాప్తి జరిగిందని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే, దీనిపై వైద్యనిపుణుల నుంచి క్లారటీ లేదు. కానీ, తాజాగా ఇదే అంశంపై ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. కరోనా సామాజిక వ్యాప్తి దశలో ఉందనడానికి ఎలాంటి ఆధారాలేవీ లేవని.. కానీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో లోకల్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌కు జరిగి ఉండొచ్చని ఆయన అన్నారు. భారత్ లో జనాభా, జన సాంద్రత ఎక్కవగా ఉండటంతో ఎక్కవ కేసులు నమోదువుతున్నాయని అన్నారు. కానీ.. ఇటలీ, స్పెయిన్, అమెరికాతో పోలిస్తే మరణాల సంఖ్య
తక్కువగానే ఉందని ఆయన చెప్పారు.