కరోనా బారినపడిన మహారాష్ట్ర మంత్రి

Update: 2020-07-20 21:38 GMT

కరోనా మహమ్మారి అన్ని వర్గాల్లో వ్యాప్తి చెందుతుంది. చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజా ప్రతినిధులును కరోనా సోకుతుంది. తాజాగా.. మహారాష్ట్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి అస్లామ్ షేక్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలిపిన ఆయన.. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన చెప్పారు. ఇకపై తాను ఇంటి నుంచే ప్రజలకు సేవ చేస్తానని.. తనతో ఈ మధ్య కాంటాక్ట్ అయినవారు కూడా టెస్టులు చేసుకోవాలని కోరారు.

Similar News