కన్నీళ్లు ఆగట్లేదు.. మీ ఆశీస్సులు అనంతం: అమితాబ్

Update: 2020-07-28 21:14 GMT

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్య కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఐశ్వర్య, ఆరాధ్య కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అభిషేక్, అమితాబ్ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. కోడలు, మనవరాలు కోలుకున్నందుకు సంతోషిస్తూ అమితాబ్ నా కన్నీళ్లను ఆపులేకపోతున్నాను.. మీ ఆశ్శీసులు అనంతం అని బిగ్ బి ట్వీట్ చేశారు. తమ కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Similar News