ఆర్ధిక రాజధాని ముంబైలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. నగరంలోని గ్రాంట్ రోడ్‌లో ఉన్న హాస్పిటల్‌లో అగ్రి ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.