భారత సంతతికి చెందిన దెదార్సింగ్ గిల్ సింగపూర్ సిటీ-స్టేట్ హైకోర్టు జడ్జిగా ప్రమాణంచేశారు. 61ఏళ్లు దెదార్సింగ్ గిల్ సోమవారం సింగపూర్ సిటీ-స్టేట్ హైకోర్టు జడ్జిగా ప్రమాణంచేశారు. సింగపూర్ అధ్యక్షురాలు హలిమా యాకోబ్ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దెదార్సింగ్ గిల్ 2018 ఆగస్టులో జ్యుడిషియల్ కమిషనర్‌గా తొలుత సుప్రీంకోర్టు బెంచ్‌లో చేరారు.