ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్

Update: 2020-08-04 19:22 GMT

మూడు రాజధానుల బిల్లు విషయలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. బిల్లులపై హైకోర్డు ఈ నెల స్టే విధించింది. మూడు రాజధానుల బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారాణ జరిపిన ఈ మేరకు తీర్పు నిచ్చింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్డు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల గడువు కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది.

Similar News