AP coronavirus cases : ఏపీలో కొత్తగా 11,303 కరోనా కేసులు..!
AP coronavirus cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 93,704 కరోనా టెస్టులు చేయగా, 11,303 కరోనా కేసులు నమోదయ్యాయి.;
AP coronavirus cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 93,704 కరోనా టెస్టులు చేయగా, 11,303 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు మరోవైపు కరోనాతో 104 మంది మృతి చెందారు. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి ఒక్క రోజే 18,257 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,46,737 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.