AP Corona Cases : ఏపీలో కరోనాతో 103 మంది మృతి..!

AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికి మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.

Update: 2021-05-28 12:03 GMT

AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికి మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 84,502 కరోనా టెస్టులు చేయగా 14,429 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనాతో 103 మంది మరణించారు. ఇక కరోనా నుంచి 20,746 మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,80,362 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,90.09,047 శాంపిల్స్ పరీక్షించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News