Ap corona cases : ఏపీలో కొత్తగా 1,557 కొవిడ్ కేసులు.. 18 మరణాలు..!
AP Corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,550 పరీక్షలు చేయగా, 1,557 కేసులు వెలుగులోకి వచ్చాయి.;
AP Corona Cases
AP Corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,550 పరీక్షలు చేయగా, 1,557 కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. అటు మరోవైపు కరోనాతో 18 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 13,825కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,179 యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,65,35,822 కరోనా టెస్టులను చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.