AP Corona Cases : ఏపీలో కరోనాతో 99 మంది మృతి..!
AP Corona Cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,120 కరోనా పరీక్షలు నిర్వహించగా 18,285 కేసులు వెలుగుచూశాయి.;
AP Corona Cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,120 కరోనా పరీక్షలు నిర్వహించగా 18,285 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా మరోవైపు కరోనాతో 99 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16,27,390కి చేరింది. అటు మృతుల సంఖ్య 10,427కి చేరింది. ఇక ఇప్పటివరకు కరోనాతో 14,24,859 మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులున్నాయి. ఇవ్వాళ్టి వరకు రాష్ట్రంలో 1,88,40,321 కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.