Ap Corona : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..!
Ap Corona : ఏపీలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4 వేల 348 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.;
Ap Corona : ఏపీలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4 వేల 348 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో కృష్ణా, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు మృతి చెందారు. గత 24 గంటల్లో 261 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,204 యాక్టివ్ కేసులున్నాయి.