Tirumala : శ్రీవారి ఆలయం ఎదుటే బాలుడి కిడ్నాప్
Tirumala : తిరుమలలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం దగ్గర బాలుడు తప్పిపోయాడు.;
Tirumala : తిరుమలలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం దగ్గర బాలుడు తప్పిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా..ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసినట్లు వెల్లడైంది. ఆదివారం రాత్రి బాలుడిని తీసుకుని తిరుపతి బస్టాండ్‌కు వెళ్లింది మహిళ. దీంతో బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు.