Anantapur: పెన్నా నదిలో చిక్కుకుపోయిన వాహనం.. అందులోని కూలీలను కాపాడే ప్రయత్నం..

Anantapur: అనంతపురం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తూనే ఉంది.;

Update: 2021-11-23 04:30 GMT

Anantapur: అనంతపురం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తూనే ఉంది. పెద్దపప్పురు మండలం జూటూరు సమీపంలో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో రోడ్లను వరద ముంచెత్తింది. కూలీలతో వెళుతున్న ఓ ఐచర్‌ వాహనం ఒరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. జేసీబీ సహాయంతో కూలీలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News