Rajahmundry Airport Accident : రాజమండ్రి ఎయిర్ పోర్టులో ప్రమాదం

Update: 2025-01-25 07:30 GMT

తూర్పుగోదావరి రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టులో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కూలింది. నిర్మాణంలో ఉన్న టెర్మినల్ లో కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. కార్మికులు అంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు ఎయిర్ పోర్టు అధికారులు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనాన్ని ఆనుకుని..ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. 

Tags:    

Similar News