Amaravati: అమరావతి ఉద్యమంలో ప్రభుత్వ నిర్ణయం మార్పు వెనుక ముఖ్యమైన అంశాలు..
Amaravati: అమరావతి ఉద్యమంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు..;
Amaravati: అమరావతి ఉద్యమంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు..
- 2019 డిసెంబర్ 17న మూడు రాజధానుల ప్రకటన
- శాసన రాజధానిగా అమరావతి..
- కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం..
- న్యాయ రాజధానిగా కర్నూలు అంటూ అసెంబ్లీలో జగన్ ప్రకటన
- పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ బిల్లులు తెచ్చిన ప్రభుత్వం
- మూడు రాజధానుల బిల్లులకు 2020 జనవరి 20న ఏపీ అసెంబ్లీ ఆమోదం
- మండలిలో బిల్లు ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్
- రాజధానులపై ప్రజాభిప్రాయానికి జీఎన్ రావు ఆధ్వర్యంలో కమిటీ
- మూడు రాజధానులు బెటర్ అంటూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక
- మూడు రాజధానులు ప్రతిపాదిస్తూ డిసెంబర్ 20న జీఎన్ రావు కమిటీ నివేదిక
- జీఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ
- 2020 జూన్ 16న రెండోసారి శాసనసభలో బిల్లుల ఆమోదం
- 2020 జులైలో గవర్నర్ ఆమోదం కోసం బిల్లులు
- 2020 జులై 31న గవర్నర్ ఆమోదించటంతో చట్టంగా మారిన బిల్లు
- పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో 57 పిటిషన్లు