బిగ్ బ్రేకింగ్.. కొత్త SEC నియామకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు!
నీలం సాహ్నీతో పాటు.. ప్రేమచంద్రారెడ్డి, శామ్యుల్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.;
కొత్త SEC నియామకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈనెల 31న నిమ్మగడ్డ రమేష్ పదవీ విరమణ చేయనున్నారు.. ఆయన స్థానంలో కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించే ప్రక్రియ మొదలు పెట్టినట్లుగా సమాచారం. మాజీ సీఎస్ నీలం సాహ్నీతో పాటు..మరో రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి, కలెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న శామ్యుల్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.