Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు..!

Raghu Rama Krishna Raju : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సిఐడి పోలీసులు చేరుకున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇంటికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు.

Update: 2021-05-14 11:27 GMT

Raghu Rama Krishna Raju : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సిఐడి పోలీసులు చేరుకున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇంటికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్న పోలీసులు.. ఆయనని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘురామకృష్ణరాజు పై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు.. దాదాపు ఏడు కేసులు ఆయన పైన పెట్టారు. గత కొంతకాలంగా ప్రభుత్వ తీరుపై రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం నరసాపురం వైసీపీ ఎంపీగా రఘురామకృష్ణరాజు కొనసాగుతున్నారు.

Tags:    

Similar News