You Searched For "#Raghu rama Krishna Raju"
Raghu Rama Krishna Raju: నా హత్యకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది-ఎంపీ రఘురామ
Raghu Rama Krishna Raju: తన హత్యకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు.
Read MoreCM Jagan : సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌పై నేడు తుది తీర్పు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది.
Read Moreసీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ..!
సీఎం జగన్‌కు మరో లేఖాస్త్రాన్ని సంధించారు ఎంపీ రఘురామకృష్ణరాజు. తనపై అనర్హత వేటు వేసేందుకు చేస్తున్న పనులను.. గజనీ దండయాత్రలుగా పోల్చారు.
Read MoreRaghu Rama Krishna Raju : ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్న నిర్ణయం సరైంది కాదంటూ జగన్‌కు రఘురామ లేఖ
Raghu Rama Krishna Raju : తెలుగు మీడియాన్ని తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్న నిర్ణయం.. ప్రతి తెలుగువాడి గుండెలో ముల్లులా గుచ్చుకుంటోందంటూ జగన్‌కు లేఖ రాశారు.
Read MoreRaghu Rama Krishna Raju :జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ..!
Raghu Rama Krishna Raju : ఔరంగజేబు జిజియా పన్ను విధించినట్టు.. ఏపీలో కూడా పన్నులు వసూలు చేస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారంటూ మరో లేఖ రాశారు.
Read MoreRaghu Rama Krishna Raju : రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు..!
Raghu Rama Krishna Raju : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సిఐడి పోలీసులు చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు.
Read Moreతిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ పెట్టాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు
వీలైతే తిరుపతి ఉప ఎన్నికలో రీపోలింగ్ పెట్టాలన్నారు. అలా సాధ్యంకాకపోతే కనీసం తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో అయినా తిరిగి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.
Read Moreషర్మిలకు ఒక న్యాయం.. అమరావతి మహిళలకు ఒక న్యాయమా?: రఘురామ
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. బెడ్స్ దొరికే పరిస్థితి లేదని రఘురామ అన్నారు.. కరోనా పేరుతో ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల నియమావళి ఉల్లంఘంచడమేనన్నారు.
Read Moreఏపీ సీఎం జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు
ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనింగ్‌లో వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
Read Moreమరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు..!
వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
Read More