72 గంటల్లో పీఆర్సీపై సీఎం జగన్ నిర్ణయం : సీఎస్
AP PRC : 11వ పీఆర్సీ నివేదికను సీఎం జగన్‌కు అందజేశారు సీఎస్ నేతృత్వంలో కమిటీ సభ్యులు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు;
AP PRC : 11వ పీఆర్సీ నివేదికను సీఎం జగన్‌కు అందజేశారు సీఎస్ నేతృత్వంలో కమిటీ సభ్యులు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు సీఎస్ సమీర్ శర్మ. ఈ పీఆర్సీ అమలుతో ప్రభుత్వంపై 10 వేల కోట్ల భారం పడుతుందన్నారు. 27 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కమిటీ సూచించినట్లు తెలిపారు. 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇరత రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని... సెంట్రల్ పే కమిషన్ ఎంత ఉందో అంతే రికమండ్ చేసినట్లు సీఎస్ తెలిపారు.