Devineni Uma : మాజీ మంత్రి దేవినేని ఉమ హౌస్ అరెస్ట్ ..!
Devineni Uma : మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. టీడీపీ పిలుపునిచ్చిన బంద్‌లో పాల్గొనకుండా ఇంట్లోనే నిర్బంధించారు.;
Devineni Uma : మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. టీడీపీ పిలుపునిచ్చిన బంద్‌లో పాల్గొనకుండా ఇంట్లోనే నిర్బంధించారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా గొల్లపూడి వన్ సెంటర్‌లో నిరసనకు దేవినేని ఉమ రెడీ అయ్యారు. దీంతో గొల్లపూడిలో పోలీసులను మోహరించి, దేవినేని ఇంటి వద్ద పహారా కాస్తున్నారు పోలీసులు. అటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు బయటకు వచ్చి రహదారి పైన నిరసనకి దిగి ఆందోళనలు చేపడుతున్నారు.