కోర్టుధిక్కరణ కేసులో ఏపీ మాజీ సీఎస్‌కు నోటీసులు
నీలం సాహ్ని, ద్వివేది విచారణకు హాజరై సమాధానం చెప్పాలన్న కోర్టు;
*కోర్టుధిక్కరణ కేసులో ఏపీ మాజీ సీఎస్‌కు నోటీసులు
*వచ్చే నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ.. మాజీ CS నీలం సాహ్ని, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి ద్వివేదికి నోటీసులు
*ఎన్నికలకు సహకరించడం లేదంటూ ఈ ఇద్దరిపైన.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో వేసిన పిటిషన్‌పై వాదనలు
*నీలం సాహ్ని, ద్వివేది విచారణకు హాజరై సమాధానం చెప్పాలన్న కోర్టు
కోర్టుధిక్కరణ కేసులో ఏపీ మాజీ సీఎస్ నీలంసాహ్నితోపాటు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. వీరిద్దరూ ఎన్నికలకు సహకరించడం లేదంటూ గతంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా నీలం సాహ్ని, ద్వివేది విచారణకు హాజరై సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.