Taneti Vanitha : విజయవాడ అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తాం : హోంమంత్రి వనిత
Taneti Vanitha : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార ఘటనపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు.;
Taneti Vanitha : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార ఘటనపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం ఆదేశించినట్లు తెలిపిన హోంమంత్రి..సాయం కింద కుటుంబసభ్యులకు పది లక్షల రూపాయలు అందజేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన పోలీసులు అధికారులను ఇదివరకే సస్పెండ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు.