Anil Kumar Yadav: కేంద్ర మంత్రి చెబితే రబ్బర్ స్టాంప్ వేసినట్లేనా?-మంత్రి అనిల్
Anil Kumar Yadav: కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యలపై మంత్రి అనిల్ ఫైర్;
Anil Kumar Yadav (tv5news.in)
Anil Kumar Yadav: కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యలపై మంత్రి అనిల్ ఫైర్
- కేంద్ర మంత్రి చెప్పేవన్నీ సత్యాలేనా?-మంత్రి అనిల్
- కేంద్ర మంత్రి చెబితే రబ్బర్ స్టాంప్ వేసినట్లేనా?-మంత్రి అనిల్
- ఉత్తరాఖండ్ వరద విషయంలో ఏం చేశారు?-మంత్రి అనిల్
- దాన్ని బీజేపీ, కేంద్రం వైఫల్యంగా ఒప్పుకుంటారా?-మంత్రి అనిల్
- కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు మనుషుల హస్తం ఉంది-మంత్రి అనిల్
- సీఎం రమేష్, సుజనా చౌదరి చెప్పినవే కేంద్ర మంత్రి చెప్పారు-మంత్రి అనిల్
అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తుపై.. కేంద్రం మంత్రి షెకావత్ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై.. తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్. కేంద్ర మంత్రి చెప్పినవన్నీ సత్యాలేనా.. ఆయన చెబితే రబ్బర్ స్టాంప్ వేసినట్లేనా అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ వరదల విషయాల్లో కేంద్రం ఏం చేసిందని.. అక్కడ జరిగిన విపత్తు బీజేపీ వైఫల్యంగా ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. షెకావత్ వ్యాఖ్యలు చూస్తుంటే దాని వెనుక చంద్రబాబు మనుషుల హస్తం ఉన్నట్లు అర్థమవుతుందని విమర్శించారు.