Gautham Reddy funeral : ఉదయగిరిలో అశ్రునయనాల మధ్య గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

Gautham Reddy funeral : ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి.;

Update: 2022-02-23 07:08 GMT

Gautham Reddy funeral : ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. నెల్లూరులోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జొన్నవాడ, డీసీపల్లి, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి మీదుగా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ వరకు సాగింది. దారి పొడవునా మేకపాటి అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు నివాళులర్పించారు. సీఎం జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు పలికారు.

Tags:    

Similar News