Prakasham : మీడియాపై మంత్రి ఫైర్ అవ్వడానికి కారణం అదే..
Parakasham : మీడియాపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అసహనం వ్యక్తం చేశారు.;
Prakasham : మీడియాపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం యండ్రపల్లిలో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. మీడియా ప్రతినిధులు కవరేజ్‌కు వెళ్లారు. కొన్ని ఇళ్ల వరకు కవరేజ్ చేసుకొని వెళ్లిపోవచ్చుగా అంటూ మీడియాపై రుసరుసలాడారు.
మీడియాను కట్టడి చేయాలని పోలీసులను ఆదేశించారు. అయితే.. ప్రజలు వెలుగొండ ప్రాజెక్టు, ఇళ్ల స్థలాలు రాలేదని ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న ఆందోళనతో ఆంక్షలు విధించారని పలువురంటున్నారు.