వరుస ఘటనల వెనుక పెద్ద కుట్ర ఉంది : ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు

అంతర్వేది ఘటనపై యావత్‌ హిందూ సమాజం ఒక్కతాటిపైకి వస్తోంది. రాష్ట్రం నుంచే గాక ఇతర..;

Update: 2020-09-08 16:27 GMT

అంతర్వేది ఘటనపై యావత్‌ హిందూ సమాజం ఒక్కతాటిపైకి వస్తోంది. రాష్ట్రం నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు వచ్చి... తమ గళం వినిపిస్తున్నారు. వరుస ఘటనల వెనుక పెద్ద కుట్ర ఉందని ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీ ఆరోపించారు. తక్షణమే దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  

Tags:    

Similar News