ఏపీలో ఏడాదిగా ఎన్నికలు కొనసాగుతుండటం దురదృష్టకరం: అశోక్ గజపతిరాజు
ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని..అయినా ఎన్నికలు ఆగిన చోట నుంచే కొనసాగిస్తున్నారని అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు;
ఏపీలో పరిషత్ ఎన్నికల్లో పోటికి సంబంధించి స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోమని అధిష్టానం చెప్పిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు అన్నారు. ఏడాదికి పైగా ఎన్నికలు కొనసాగుతుండడం దురదృష్టకరమన్నారు. ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని.. అయినా ఎన్నికలు ఆగిన చోట నుంచే కొనసాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.