Akhanda: ఏపీలో బెనిఫిట్ షోలు లేవు.. బాలయ్య ఫ్యాన్స్ యానాం వెళ్లి అఖండ సినిమా..
Akhanda: ఆంధ్రలో బెనిఫిట్ షోలు లేకపోవడంతో బాలయ్య ఫ్యాన్స్ యానాం వెళ్లి అఖండ చూశారు.;
Akhanda: ఏపీలో బెనిఫిట్ షోలు లేకపోవడంతో... పొరుగురాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వెళ్లి సినిమా చూస్తున్నారు బాలకృష్ణ అభిమానులు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలయ్య ఫ్యాన్స్..... యానాం వెళ్లి మరీ అఖండ సినిమా చూస్తున్నారు. వైసీపీ సర్కార్ తీరుపైనా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయాలకు, చిత్రపరిశ్రమకు ముడిపెట్టడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.