YSRCP MLC Duvvada : దువ్వాడపై కేసు నమోదు

Update: 2025-03-06 09:45 GMT

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు అయింది. దువ్వాడపై జనసేన నేత మాణిక్యాల రావు గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాణిక్యాల రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో మొదటగా దువ్వాడ శ్రీనివాసుకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News