ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు..!
బెయిల్ రద్దు పిటిషన్‌లో ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసు ఇచ్చింది.. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.;
బెయిల్ రద్దు పిటిషన్‌లో ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసు ఇచ్చింది.. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్ వేశారు.. కోర్టు షరతులను ఉల్లంఘించినందున సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.. ఈనెల 10న ఈ పిటిషన్‌పై సీబీఐకోర్టు విచారణ జరపనుంది.