కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు సంబరాలు..

కేక్ కట్ చేసి తినిపించిన దేవాన్ష్;

Update: 2024-06-04 11:15 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించడంతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. కేక్ కట్ చేసిన చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్ అందరికీ తినిపించాడు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫొటోలు దిగారు. వారిలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, యువనేత నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, తదితరులు ఉన్నారు. 

Tags:    

Similar News