ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం ...
Coronavirus:ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ స్కూల్‌లో కరోనా కలకలం రేపింది.;
Coronavirus: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ స్కూల్‌లో కరోనా కలకలం రేపింది. వారం కిందట ఏపీలో పాఠశాలలు తెరుచుకోవటంతో చిన్నారులు బడిబాట పట్టారు. ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులకు కరోనా సోకింది. ఒంగోలు డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు..పలు పాఠశాలల్లో చికిత్స శిబిరాలను ఏర్పాటు చేశారు.