Kurnool : కర్రల సమరానికి సిద్ధమవుతోన్న దేవరగట్టు..

Kurnool : కర్నూలు జిల్లాలో కర్రల సమరానికి సిద్ధమవుతోంది హోళగుంద మండలం దేవరగట్టు;

Update: 2022-10-01 16:00 GMT

Kurnool : కర్నూలు జిల్లాలో కర్రల సమరానికి సిద్ధమవుతోంది హోళగుంద మండలం దేవరగట్టు. మాలమల్లేశ్వరస్వామి దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు, ఎస్పీ సిద్దార్ధ కౌశిల్‌. బన్ని ఉత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై అన్ని శాఖల అధికారులతో.. సమీక్ష నిర్వహించారు. దసరా పండగ రోజు రాత్రి జరిగే కర్రల సమరాన్ని ప్రశాంత వాతావరణంలో భక్తులు జరుపుకోవాలన్నారు. అవాంచనీయ ఘటనలు జరగకుండా... భక్తులు పోలీసులకు సహకరించాలన్నారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్‌.

Tags:    

Similar News