Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీలో లకలకలక..
Nellore: నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి.;
Nellore: నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. గూడురు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. సెకండ్ క్యాడర్ నేతలు ఆరోపించారు. జిల్లాలో భూదందాలు, అవినీతి పెరిగిపోయిందని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు.. బహిరంగగానే ఆరోపణలు చేశారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల గడువు ఉందని.. ఈక్రమంలో అవినీతి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీలో ముసలం
నేతల మధ్య విభేదాలు బహిర్గతం
స్థానిక ఎమ్మెల్యేలపై వైసీపీ నాయకుల తిరుగుబాటు
వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న నేతలు