పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి క్వారీలో పేలుళ్లు... ఒకరు మృతి

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్వారీలో పేలుళ్లు జరిగిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Update: 2021-05-29 14:00 GMT

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్వారీలో పేలుళ్లు జరిగిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చౌడేపల్లి మండలం అంకాలమ్మ కొండ వద్ద ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్వారీలో పేలుళ్ల తర్వాత బండరాళ్లు సుమారు అర కిలోమీటర్ వరకు ఎగిరిపడ్డాయి. చౌడేపల్లి తిరుపతి ప్రధాన రహదారిలో మామిడికాయల లోడ్ తో వెళ్తున్నా ట్రాక్టర్ పై బండరాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో ఉటూరు కి చెందిన 25 ఏళ్ల జకీర్ అక్కడికక్కడే మృతిచెందాడు.


Full View


Tags:    

Similar News