Bezawada : బెజవాడను వదలని వరద కష్టాలు..

Update: 2024-10-16 08:15 GMT

బెజవాడలో మొన్నటి వరదలకు ఎన్నో నిర్మాణాలు బలహీనంగా మారిపోయాయి. గోడ కూలి ఐదు వాహనాలు ధ్వంస మయ్యాయి. విజయవాడ సూర్యారావుపేట పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కమలా నెహ్రూ మహిళా హాస్టల్ ప్రహరీగోడ కూలింది. ప్రహరీ గోడ వెంట పార్కింగ్ చేసిన ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags:    

Similar News