Former Minister Roja : మాజీ మంత్రి రోజా ఇంట్లో భోగి వేడుకలు

Update: 2025-01-13 09:45 GMT

తెలుగు రాష్ట్రాల్లో లోగిళ్లలో భోగి భాగ్యాలు వెల్లివిరుస్తున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ సంబరాలు చేసుకున్నారు. ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో సరికొత్తగా, కొత్త ఆశలతో, కొత్త రోజు, పాత బాధలు విరిగి పోవాలని కోరుకున్నారు. భోగి పండుగ వెలుగులో, మీ కుటుంబం ఇలాగే నవ్వుతూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు రోజా. 

Tags:    

Similar News