ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ
ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ పూర్తయింది. అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.;
ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ పూర్తయింది. అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 6న తీర్పు వెల్లడించనుంది. అటు.. జనసేన వేసిన పిటిషన్‌లో ఎస్‌ఈసీ, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.