Anandaiah New party : కృష్ణపట్నం ఆనందయ్య కొత్త పార్టీ..!

Anandaiah New party : కృష్ణపట్నం ఆనందయ్య అంటే ఇప్పుడు తెలియని వాళ్ళంటూ బహుశా ఎవరు ఉండరేమో.. కరోనా సెకండ్ వేవ్ టైంలో నాటు మందుతో బాగా ఫేమస్ అయ్యారు ఆనందయ్య.;

Update: 2021-09-28 15:27 GMT

Anandaiah New party : కృష్ణపట్నం ఆనందయ్య అంటే ఇప్పుడు తెలియని వాళ్ళంటూ బహుశా ఎవరు ఉండరేమో.. కరోనా సెకండ్ వేవ్ టైంలో నాటు మందుతో బాగా ఫేమస్ అయ్యారు ఆనందయ్య.. ఆయన ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు బాగా పనిచేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో తెలుగు వారే కాకుండా చుట్టు పక్కల రాష్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదిలావుండగా ఇప్పుడు ఆనందయ్య కొత్త పార్టీ పెట్టనున్నారు.. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రధయాత్ర చేయనున్నారు. ఆ తర్వాత పార్టీని పెట్టె అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టాలనే యోచనలో ఆయన ఉన్నట్టుగా సమాచారం.

Tags:    

Similar News