Lokesh : ఆ పని చేసి చారిత్రక తప్పు చేశావ్ జగన్ రెడ్డి : లోకేష్
Lokesh : హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి;
Lokesh : హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పేరు తొలగించి చారిత్రక తప్పు చేశావ్ జగన్‌రెడ్డి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. నువ్వేదైనా కట్టి మీ నాన్న పేరు పెట్టుకుంటే అందరూ ఆహ్వానించేవారన్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరికాదన్నారు. అందుకే నీ సొంత కుటుంబ సభ్యులు సైతం నీ నిర్ణయాన్ని ఛీ కొడుతున్నారన్నారు.