SEC నిమ్మగడ్డకు ఏ అధికారి సపోర్ట్ చేసినా చర్యలు తీసుకుంటాం : మంత్రి వార్నింగ్
SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట విని ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే మార్చి 31 తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.;
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక చేశారు. SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట విని ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే మార్చి 31 తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. IASలైనా, IPSలైనా తాము చెప్పినట్టే వినాలన్నారు. నిమ్మగడ్డకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకుని.. వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.