Minister Roja : KTR ఎక్కడా ఏపీ అనే పదం వాడలేదు: మంత్రి రోజా
Minister Roja: మంత్రి కేటీఆర్ కామెంట్స్‌పై స్పందించారు ఏపీ మంత్రి రోజా. KTR ఎక్కడా ఏపీ అన్న పదం వాడలేదన్నారు రోజా.;
Roja : మంత్రి కేటీఆర్ కామెంట్స్‌పై స్పందించారు ఏపీ మంత్రి రోజా. KTR ఎక్కడా ఏపీ అన్న పదం వాడలేదన్నారు రోజా. ఒకవేళ KTR ఏపీ గురించే KTR వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. KTR ఆంధ్రప్రదేశ్‌కు వస్తే అభివృద్ధి చూపిస్తానన్నారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు రోజా. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు-నేడు ద్వారా స్కూల్స్, హాస్పిటల్స్ అభివృద్ధి చేశామన్నారు రోజా. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగట్లేదన్నారు రోజా.
KTRను ఎవరో తప్పుదోవ పట్టించారన్నారు రోజా.