చిలమత్తూరులో సైబీరియా పక్షుల మృతి
పీఠాపురం, వెంకటాపురం గ్రామాల్లో సోమవారం రాత్రి గాలివానకు చెట్ల కొమ్మలు విరిగిపడటంతో.. దాదాపు వంద సైబీరియా పక్షులు చనిపోయారు;
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మడలంలో సైబీరియా పక్షులు చనిపోయాయి. పీఠాపురం, వెంకటాపురం గ్రామాల్లో సోమవారం రాత్రి గాలివానకు చెట్ల కొమ్మలు విరిగిపడటంతో.. దాదాపు వంద సైబీరియా పక్షులు చనిపోయారు. మరో వంద దాకా.. గాయపడ్డాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఆయ గ్రామాలు అంధకారం నెవలకొంది. చెట్ల పై నుంచి కింద పడిన పక్షులను ఎలాంటి సాయం చేయలేకపోయామని గ్రామస్థులు నిస్సాహయత వ్యక్తం చేశారు.