తండ్రైన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు!
శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు తండ్రి అయ్యారు . అయన భార్య శ్రావ్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది;
శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు తండ్రి అయ్యారు . అయన భార్య శ్రావ్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని రామ్మెహన్ నాయుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు, రాజకీయ నాయకులు మరియు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, రామ్మోహన్ నాయుడు 2017 జూన్‌లో మాజీ మంత్రి బండారు సత్యన్నారయణ మూర్తి కుతురైన శ్రావ్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Just had a cute baby GIRL 👶🏼!!!
— Ram Mohan Naidu K (@RamMNK) January 30, 2021
Both Sravya and baby are doing fine :)